Video thumbnail for 🙏 Hanuman Chalisa - Complete with Lyrics | Telugu | Shikshak Digital Publishing

🙏 Hanuman Chalisa - Complete with Lyrics | Telugu | Shikshak Digital Publishing

Oct 11, 2025

shikshakdp.com

🕉️ HANUMAN CHALISA - Complete with Lyrics 🕉️ Experience the divine power of Sant Tulsidas's immortal composition - the Hanuman Chalisa. This video presents all the verses translated in Telugu by Shri M.S. Rama Rao 🎯 ABOUT HANUMAN CHALISA: Written by Sant Tulsidas in the 16th century, the Hanuman Chalisa is a powerful devotional hymn consisting of verses dedicated to Lord Hanuman. Regular recitation brings courage, strength, protection, and spiritual growth. 📚 BENEFITS OF RECITING: • Removes fear and negativity • Grants inner strength and courage • Protection from evil forces • Helps overcome obstacles • Brings peace of mind • Deepens spiritual connection 🎵 LISTEN ON OTHER PLATFORMS: YouTube: https://youtu.be/5wW9d-X3o8Q Spotify: https://open.spotify.com/album/6XriRQax7YyKV8hZ26BCOw Apple Music: https://music.apple.com/us/album/hanuman-chalisa/1808604854?i=1808604983 JioSaavn: https://www.jiosaavn.com/song/hanuman-chalisa/JjEzUjsFGkI Amazon Music: https://music.amazon.com/tracks/B0F4X17T7Q 📖 READ COMPLETE TEXT: Visit: https://shikshakdp.com/content/hanuman-chalisa-telugu 🔔 SUBSCRIBE for more devotional content in Tamil & Telugu! 📱 FOLLOW US: YouTube: https://www.youtube.com/@ShikshakDP Instagram: @shikshakdp Facebook: https://www.facebook.com/shikshakdp Website: shikshakdp.com #HanumanChalisa #Hanuman #Tulsidas #DevotionalSongs #TamilDevotional #TeluguDevotional #HinduPrayers #Bhakti #SpiritualMusic #LordHanuman #SacredChants #DevotionalLyrics © Shikshak Digital Publishing Preserving sacred texts for the digital age 📚✨ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు బుద్దిహీనతను కల్గిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు జయహనుమంతఙ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ వానర సేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి హోరు హోరునా పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశృవులే అయోధ్యాపురి పొంగిపొరలె సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృతపాన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీ పతి ముద్రిక దోడ్కొని జలధిలంఘించి లంక జేరుకొని సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత రామ లక్ష్మణుల అస్త్రధాటికీ అసురవీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీ రామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదురిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీష
Arts & Entertainment