WHO IS GOD
Jun 13, 2025
నిజానికి దేవుడు స్త్రీనే, మగాడు కేవలం స్త్రీ ఒక్క ఆలోచనలో కదలాడే ఊహ చిత్రం మాత్రమే, అందుకే జన్మనించె బాధ్యత స్త్రీ తీసుకుంది, మగాడిని ఆడించేది లాలించేది స్త్రీ మాత్రమే, అందుకే తను అమ్మా, అందుకే తను భార్య,అందుకే తను అక్క, చెల్లి పిన్ని, అత్త... ఇలా చాల రూపాలు ఎత్తి మగాడిని అలరిస్తుంది....